1] ఇగురం* ఉంటే ఇరవైమందినైనా సాకవచ్చు ;
[ =* వివరం ] ;
2] అబ్బి అంత పొడుగు, దాక్షారామం భీమన్నలాగా ; [*Notes] ;
3] తెలియనంత వరకూ బ్రహ్మ విద్య,
తెలిసిన తర్వాత కూసు విద్య ;
4] చిన్న నీటి చుక్క కదిలి చేయును కదా -
పెను నీలి సంద్రాన్ని ;
5] దాయ* కట్టని ఆవు తన్నక మానదు ;
[దాయ* = బంధం, word - దాయాది ] ;
6] దాసరివా? జంగానివా? అంటే,
ముందున్న ఊరును బట్టి అన్నాడట ;
7] పోరాటం లేని ఆరాటం పనికి రాదు ;
8] లేడిని చూసిన వాళ్ళంతా వేటగాళ్ళే ;
9] కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ;
10] తినే ముందు రుచి అడగకు ;
వినే ముందు కథ అడగకు ;
& ref ;- Notes ;- 2] దాక్షారామం భీమేశ్వర కోవెల ఎత్తు - రెండు అంతస్థులు -
దాక్షారామం గుడిలోని భీమేశ్వర లింగం - చాలా పొడుగు/ ఎత్తు ఐనది ;
===========================,
1] iguram* umTE irawai mamdinainaa saakawaccu ;
[ = *wiwaram] ;
2] abbi amta poDugu,
dAkshArAmam BImannalAgA ; [*Notes]
3] teliyanamta warakuu brahma widya,
telisina tarwaata kuusu widya ;
4] cinna nITi cukka kadili cEyunu kadaa -
penu neeli samdraanni ;
5] daaya kaTTani aawu tannaka mAnadu ;
[dAya = bamdham, & so word -> daayAdi ] ;
6] daasariwaa jamgaaniwaa amTE,
mumdunna uurunu baTTi annADaTa ;
7] pOrATam lEni aarATam paniki raadu ;
8] lEDini cuusina wALLamtaa wETagALLE ;
9] komDanu tawwi elukanu paTTinaTlu ;
10] tinE mumdu ruci aDagaku ; winE mumdu katha aDagaku ;
;
& ref ;- Notes ;- daakshaaraamam BImESwara kOwela ettu -
remDu amtasthulu - daakshaaraamam guDilOni BImESwara limgam -
caalaa poDugu/ ettu ainadi ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 26 - పన్నెండు తెలుగు సామెతలు ;
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డలు ;
కుంచం వడ్లు ఉంటే కుడికొప్పు ; అడ్డెడు ఉంటే ఎడమ కొప్పు ;