1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

రేమో s = రేగు,మోదుగుచెట్లు

సపలాశా యత్ర శమీ పశ్చిమభాగేంబు మానవై షషష్ట్యా|

అర్ధనరేతు ప్రథమం సపాలుకా పీతమృత్పరతః||  - ౮౪=84  ;

తా. మరుప్రదేశమున రేగుచెట్టు & మోదుగుచెట్టు కలిసిఉంటే,

ఆ రెండు trees కి - West దిక్కున -

పు.ప్ర. [60] త్రవ్వితే, అందు 'water ఉంటుంది. ఆ నీళ్ళలో ~~~~~~

అర్ధ పు.ప్ర. త్రవ్వితే - ఇసుక - ఉంటుంది,, 

ఆ sand కింద - పచ్చని మట్టి ఉంటాయి.  ౮౪=84  ;

============================= ,

sapalASA yatra SamI paScimaBAgEmbu maanawai shashashTyA|

ardhanarEtu prathamam sapAlukA pItamRtparata@h||  -  ౮౪=84  ;

taa. marupradESamuna rEguceTTu & mOduguceTTu kalisiumTE,

aa remDu `trees` ki - `West` dikkuna -

pu.pra. [60] trawwitE, amdu `'water` umTumdi. aa nILLalO ~~~~~~

ardha pu.pra. trawwitE - isuka - umTumdi,, 

aa `sand` kimda - paccani maTTi umTAyi.  ౮౪=84  ;;  

&

రేమో S = రేగు,మోదుగుచెట్లు ;

ఏకంగా నాలుగుపుట్టలు

ఏకస్థా పంచ యదా వల్మీకా మధ్యతో భవేచ్ఛే|

తస్మిన్ సిరా ప్రదిష్టా సరషష్ట్యా పంచవర్జితయా|| ౮౩=83 ;;

తా. మరుసీమలందు - ఏకంగా నాలుగుపుట్టలు -

 - ఉంటే, వాటి మధ్య - వేరొక తెల్లని పుట్ట ఉన్నచో - 

అందు పు.ప్ర. [55] త్రవ్వితే నీరు ఉంటుంది.  ౮౩=83 ;;

============================ , 

Ekasthaa pamca yadaa walmeekaa madhyatO BawEcCE|

tasmin sirA pradishTA sarashashTyaa pamcawarjitayA|| ౮౩=83 ;;

taa. maruseemalamdu - Ekamgaa naalugupuTTalu -

 - umTE, wATi madhya - wEroka tellani puTTa unnacO - 

amdu pu.pra. [55] trawwitE neeru umTumdi.  ౮౩=83 ;; 

& Total - four Anthills ; - ఏకంగా నాలుగుపుట్టలు ;

ముళ్ళ జమ్మిచెట్టు

 గ్రంధి ప్రచురా యస్మిఞ్ఛమీ భవేత్ ఉత్తరేణ వల్మీకాత్|

పశ్చాత్ పంచకరాంతే శతార్ధ సంఖ్యః నరైః సలిలమ్|| ౮౨=82 ;

& ముళ్ళ  జమ్మిచెట్టు ;- సారాంశము ;- 

మరుసీమలందలి - పుట్టకు -

ఉత్తరదిక్కు[North]న  ఎక్కువ ముళ్ళు ఉన్నట్టి - 

జమ్మిచెట్టు - మొలిచి ఉంటే -

ఆ జమ్మికి పడమట [West] - ఐదు మూరల దూరమున -

ఏబది [= ఏభై = 50 = fifty] పు.ప్ర. త్రవ్వినచో జలములు ఉండును.  ౮౨=82 ;

& = ముళ్ళ  జమ్మిచెట్టు  ;

================ ,

muLLa  jammiceTTu ;- 

gramdhi pracuraa yasmi~nCamee BawEt uttarENa walmeekaat|

paScAt pamcakarAmtE Sataardha samkhya@h narai@h salilamm|| ౮౨=82 ;

& taa. maruseemalamdali - puTTaku -

uttaradikku[`North`]na  ekkuwa muLLu unnaTTi - jammiceTTu - molici umTE -

aa jammiki paDamaTa [`West`] - aidu muurala duuramuna -

Ebadi [= EBai = 50 = `fifty`] pu.pra. trawwinacO jalamulu umDunu.  ౮౨=82 ;

మూడు పుట్టల నడుమ

వల్మీక త్రయ మధ్యే రోహితకః పాదపో భవేద్యత్ర|

భవతి చ నానా వృక్షైః త్రిభిః జలం తత్ర నిర్దేశ్యమ్|| ౮౦=80  ; 

&

హస్త చతుష్కేనస్యాత్ షోడశభి శ్చాంగుళైః ఉదగ్వారి|

చత్వారింశత్ పురుషాన్ ఖాత్వా ధాశ్మా సిరా భవతి|| ౮౧=81  ; 

తా. మూడు పుట్టల మధ్యంబున - ములు మోదుగచెట్టు - 

దాని చుట్టు మూడు వేర్వేరు జాతి వృక్షములు ఉంటేగానీ, 

లేక - చెట్లు గానీ చుట్టబడి ఉండిన - 

ఆ వృక్షమునకు - ఉత్తరదిశలో - నాలుగు మూరలు, 

పదహారు [=16 =పది ఆరు] అంగుళముల దూరమున -త్రవ్వినచో, 

ఒక రాయి, ఆ రాతి కింద ఉత్తరదిక్కు నుండి ప్రవహించే జలనాడి ఉండును.  ; 

౮౦ =80& ౮౧ 81 ;;

===================, 

mUDu puTTala naDuma, 3 ;- 

walmeeka traya madhyE rOhitaka@h paadapO BawEdyatra|

Bawati ca naanaa wRkshai@h tribhi@h jalam tatra nirdESyamm-మ్|| ౮౦=80  ; 

&

hasta catushkEnasyaat shODaSabhi ScaamguLai@h udagwaari|

catwArimSat purushaan KAtwA dhASmA sirA Bawati|| ౧=81  ; 

taa. mUDu puTTala madhyambuna mulu mOdugaceTTu - 

daani cuTTu -

mUDu wErwEru jaati wRkshamulu umTEgaanee, 

lEka - ceTlu ganee cuTTabaDi umDina - aa wRkshamunaku - 

uttaradiSalO - naalugu muuralu,

 padahaaru [=16 =padi aaru] amguLamula duuramuna trawwinacO, 

oka raayi, aa raati kimda uttaradikku numDi prawahimcE jalanADi umDunu.  ; ౮౦ =80 ;;

కదంబకం = కడిమిచెట్టు

భూమిః కదంబక యుతా వల్మీకే దృశ్యతే యదా దూర్వా|

హస్త ద్వయేన యామ్యే సరైః జలం పంచవింశత్యా|| ౭౯=79 ; 

తా. కడిమిచెట్టు నికటంబున పుట్ట ఉంటే -

ఆ anthill కి తూర్పుదిక్కున 

రెండు మూరల దూరమున [25] పురుషుల ప్రమాణము త్రవ్విన - 

దక్షిణ దిక్కు నుండి ప్రవహిస్తున్న జలనాడి ఉండును. ౭౯=79 ;  

=================================== , 

 కదంబకం = కడిమిచెట్టు ;- 

BUmi@h kadambaka yutaa walmeekE dRSyatE yadaa duurwA|

hasta dwayEna yaamyE sarai@h jalam pamcawimSatyA|| ౭౯=79 ; 

taa. kaDimiceTTu nikaTambuna puTTa umTE -

aa `anthill` ki tuurpudikkuna remDu mUrala duuramuna 

[25] purushula pramANamu trawwina - 

dakshiNa dikku numDi prawahistunna jalanADi umDunu.  ౭౯=79 ; 

దూర్వా - దర్భ

వల్మీక మూర్ధని యదా దూర్వా*చ కుశాశ్చ పాండరాః సంతి|

కూపో మధ్యేదేయో జలమత్ర నరైక వింశత్యా|| ౭౮ =78 ;

తా. మరుప్రదేశాలలో - పుట్టపైన - దర్భ గానీ, గరిక గానీ - మొలిచి, 

తెల్లబారి ఉంటే అచ్చట [21] పు.ప్ర. త్రవ్విన - జలములు ఉండును.   ౭౮ =78 ; 

&
 పుట్టపైన తెల్లబారిన దర్భ/ గరిక ; & 
దూర్వా* = దర్భలు* -= duurwA - darbhalu ;-
================================ ,
దూర్వా - దర్భ -
= duurwA - darbha ;-
puTTapaina tellabaarina darbha/ garika ;- 
walmeeka muurdhani yadaa duurwaaca kuSASca pAMDarA@h samti|
kUpO madhyEdEyO jalamatra naraika  wimSatyA|| ౭౮ =78 ;
taa. marupradESAlalO - puTTapaina darbha gaanee, garika gaanee - molici, 
tellabaari umTE accaTa [21] pu.pra. trawwina - jalamulu umDunu.   ౭౮ =78 ; 
& page 33 -  

మద్ది, మారేడు / వెణుతురు చెట్లు

కకుభ కరీరా వేకత్ర సం యుతౌవా కకుభ *బిల్వౌ|

హస్త త్రయేతు పశ్చాత్ భవేన్నరైః పంచవింశత్యా||  - ౭౭ = 77 ;

తా. మరుప్రదేశమునందు - మద్దిచెట్టు తో - వెణుతురు చెట్టు కానీ, లేక -

మద్దిచెట్టుతో - బిల్వవృక్షము గానీ - కలిసిఉన్నచో -

ఆ రెండు జమిలిచెట్లకు మూడుమూరల దూరమున -

[౨౫ = 25] పు.ప్ర. త్రవ్వితే జలములు ఉండును. ౭౭ = 77 ;

మద్ది, మారేడు/వెణుతురు చెట్లు ;; బిల్వ*=మారేడు  ;;

=========================================== , 

kakubha kareeraa wEkatra sam yutauwaa kakubha bilwau|

hasta trayEtu paScaat bhawEnnarai@h pamcawimSatyA||  - ౭౭ = 77 ;

taa. marupradESamunamdu - maddiceTTu tO - weNuturu ceTTu kAnI, lEka -

maddiceTTu gaanee, lEka - bilwawRkshamu gaanee - kalisiunnacO -

aa remDu jamiliceTlaku muuDumuurala duuramuna -

[౨౫ = 25] pu.pra. trawwitE jalamulu umDunu. = 77 ; 

జమిలి - [మద్ది, బిల్వ / వెణుతురు చెట్లు ]